Uttarakhand CM | తల్లి, భార్యతో కలిసి హోలీ డ్యాన్స్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం.. Video
Uttarakhand CM | హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. అసలు హోలీ పండుగ రేపు జరగాల్సి ఉన్నా.. వివిధ రాష్ట్రాల్లో జనం అప్పుడే సెలెబ్రేషన్స్ షురూ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి కూడా తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు.
Uttarakhand CM : హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. అసలు హోలీ పండుగ రేపు జరగాల్సి ఉన్నా.. వివిధ రాష్ట్రాల్లో జనం అప్పుడే సెలెబ్రేషన్స్ షురూ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి కూడా తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు.
తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీపాటకు డ్యాన్స్ చేశారు. అంతకుముందు అంతా కలిసి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. ధామి హోలీ పాటకు డ్యాన్స్ ఆడిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami celebrates #Holi at his official residence in Dehradun. The CM also played Dafli while singing Holi songs. pic.twitter.com/RPhB93zWf2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

