Manohar Lal Khattar | కర్నాల్‌లో ఓటేసిన హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్.. Video
Manohar Lal Khattar | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్‌సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Manohar Lal Khattar : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్‌సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్నాల్ లోక్‌సభ స్థానంలో మనోహర్‌లాల్ ఖట్టర్‌పై దివ్యాన్షు బుధిరాజాను పోటీకి దింపింది. కాగా ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, Haryana
Congress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy
— ANI (@ANI) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

