Rahul Gandhi | ఈ రాత్రికి జార్ఖండ్‌కు చేరుకోనున్న రాహుల్‌గాంధీ యాత్ర
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో ప్రవేశించనుంది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో ప్రవేశించనుంది.
కాగా, అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పటికే రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుత బెంగాల్లో ఉన్న రాహుల్‌గాంధీ యాత్ర మరికాసేపట్లో హరిపూర్‌కు చేరుకోవడం ద్వారా జార్ఖండ్‌లో ప్రవేశించనుంది.
#WATCH | Congress MP Rahul Gandhi’s ‘Bharat Jodo Nyay Yatra’ underway in West Bengal’s Birbhum, to enter Jharkhand at Hiranpur later today pic.twitter.com/FUI3xjHjMz
— ANI (@ANI) February 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

