Fire accident | వుడ్ కంపెనీలో ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. Video
Fire accident | ఓ వుడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ పట్టణంలోని గాంధీధామ్ బచౌ హైవేకు ఆనుకుని ఉన్న వుడ్ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.
Fire accident : ఓ వుడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ పట్టణంలోని గాంధీధామ్ బచౌ హైవేకు ఆనుకుని ఉన్న వుడ్ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఆ వుడ్ కంపెనీకి అనుకునే పెట్రోల్ పంప్ కూడా ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ టెండర్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. వారికి రాకకు ముందే పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది సురక్షితంగా బయటికి వచ్చారు. ప్రస్తుతం పెట్రోల్ బంకువైపు మంటలు వ్యాపించకుండా ఫైరింజన్లతో నీళ్లు గుప్పుతున్నారు. గాంధీధామ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. వుడ్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Gujarat | A massive fire broke out at a wood company near a petrol pump on the Gandhidham Bhachau Highway in Kutch. Fire tenders, including Gandhidham Municipality, are present at the spot. The employees of the petrol pump have been evacuated safely. More details… pic.twitter.com/1RaIX1kLM8
— ANI (@ANI) March 31, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

