మణిపూర్‌లో మళ్లీ హింస
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల వ్యవధిలో జరిగిన వివిధ ఘటనల్లో ఐదుగురు మరణించారు.
- నాగా-కుకీల మధ్య ఘర్షణ
- 24 గంటల్లో ఐదుగురి మృతి
ఇంఫాల్, నవంబర్ 1 : మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల వ్యవధిలో జరిగిన వివిధ ఘటనల్లో ఐదుగురు మరణించారు. ననీ జిల్లాలోని కెక్రూ నాగ గ్రామంలో శనివారం సాయుధ నాగా, కుకీ గ్రూపులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ-జో వ్యక్తులు మరణించారు. అలాగే టాఫౌ కుకీ గ్రామం నుంచి అదృశ్యమైన ఇద్దరు కుకీ పౌరులు శవమై కన్పించినట్టు మణిపూర్ పోలీసులు చెప్పారు.
ఆ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు అడపాదడపా దాడులు జరుగుతుండగా, ఇళ్లను తగలబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. రోంగ్‌మే-నాగా ప్రజలు అధికంగా నివసించే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనితో నాగా-కుకీ జాతుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింసలో మరణించిన వారి సంఖ్య 68కి చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

