బీజేపీతోనూ సఖ్యతే.. ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం విజయ్
తమిళనాడు సీఎం విజయ్ రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఒకవైపు ఇండియా కూటమిలో భాగమైన టీవీకే పార్టీ.. అటు బీజేపీతోనూ సఖ్యతను కొనసాగిస్తున్నదా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తమిళనాడు సీఎం విజయ్ రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఒకవైపు ఇండియా కూటమిలో భాగమైన టీవీకే పార్టీ.. అటు బీజేపీతోనూ సఖ్యతను కొనసాగిస్తున్నదా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గురువారం చెన్నైలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేపట్టారు. అయితే, టీవీకే పార్టీ నుంచి ఒక్క మంత్రి రాజ్మోహన్ మినహా మరే కార్యకర్త కూడా ఈ నిరసనల్లో పాల్గొనలేదు.సీఈసీ రాజీనామాను డిమాండ్ చేసిన రాజ్మోహన్.. బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

