Watch: గుడిలో గంట మోగించిన కుక్క.. వీడియో వైరల్
జర్మన్ షెపర్డ్ డాగ్ ఎంతో ఉత్సాహంగా గుడిలోని గంటను మోగించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పెంపుడు కుక్క చాలా స్మార్ట్ అని ఒకరు ప్రశంసించారు.
న్యూఢిల్లీ: కార్తీక మాసం కావడంతో శివాలయాలతో పాటు అన్ని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుక్క కూడా ఎంతో ఉత్సాహంగా గుడిలోని గంటను మోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువులు చేసే చిలిపి చేష్టలు అందరినీ ఆశ్చర్య పర్చడంతోపాటు నవ్వు పుట్టిస్తాయి. అదే తరహాలో ఒక పెంపుడు కుక్క గుడి గంటలు మోగించి తన ప్రత్యేకతను చాటుకుంది. జర్మన్ షెపర్డ్ డాగ్ ఎంతో ఉత్సాహంగా ఒక ఆలయంలోని గంటను మోగించింది.
కాగా, ట్విట్టర్ యూజర్ బ్యూటెంగెబిడెన్ శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే పది లక్షల మంది ఈ వీడియోను చూశారు. జర్మన్ షెపర్డ్ డాగ్ ఎంతో ఉత్సాహంగా గుడిలోని గంటను మోగించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పెంపుడు కుక్క చాలా స్మార్ట్ అని ఒకరు ప్రశంసించారు. చిన్న పిల్లల మాదిరిగా గుడిలోని గంటను మోగించేందుకు అది ఎంతో ఉత్సాహం చూపిందని, ఇలా చేయడం వల్ల అది చాలా సంతోషించినట్లు అది ఊపుతున్న తోక ద్వారా గ్రహించ వచ్చని మరొకరు కామెంట్ చేశారు.
https://twitter.com/buitengebieden/status/1591074975855054849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591074975855054849%7Ctwgr%5Eab10c078b813b309db87e32204620440f26cc3a7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fvideo-of-dog-happily-ringing-temple-bell-goes-viral-netizens-are-loving-it-watch-5741504%2F
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dog
- Ringing
- temple bell
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

