viral video | ముంబై మెరైన్ డ్రైవ్‌లో అంకుల్ మెస్మరైజింగ్ డ్యాన్స్
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫ్లట్టర్ షట్టర్ అనే పేజ్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల వ్యూస్ లభించాయి.
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో (viral video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫ్లట్టర్ షట్టర్ అనే పేజ్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో లత్లగ్ గయి సాంగ్‌కు వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అభిజిత్ సాహ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు.
అతడితో పాటు పలువురు డ్యాన్స్ చేసినా అభిజిత్ పూర్తి ఎనర్జీతో స్టెప్పులేయడం అందరినీ ఆకర్షించింది. జీవితంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియా యూజర్లు అభిజిత్ అంకిత భావాన్ని మెచ్చుకున్నారు. అతడి స్ఫూర్తి చాలా గొప్పదని కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. అభిజిత్ చాలా గొప్పగా డ్యాన్స్ చేశాడని, ఎంతో కాన్ఫిడెంట్‌తో మూమెంట్స్ ఇచ్చాడని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More
Global Shiva Padam | ఆన్లైన్లో వీనులవిందుగా `శివపద నాద తరంగాలు` పాటల పోటీలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dancing
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

