ఉత్తమ్ సింగ్, చిత్రకు లతా మంగేష్కర్ అవార్డు
2022, 2023కు సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు వరుసగా ప్రముఖ సంగీతకారుడు ఉత్తమ్ సింగ్, గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు.
ఇండోర్, ఆగస్టు 20: 2022, 2023కు సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు వరుసగా ప్రముఖ సంగీతకారుడు ఉత్తమ్ సింగ్, గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగేష్కర్ జయంతి సెప్టెంబర్ 28 నాడున నిర్వహించే కార్యక్రమంలో వీరిద్దరికి అవార్డులను ప్రదానం చేయనున్నదని ఓ అధికారి మంగళవారం వెల్లడించారు.
ప్రతి ఏడాది లతా మంగేష్కర్ జన్మదినాన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఈ అవార్డును అందిస్తున్నది. మొదటిసారిగా ఈ అవార్డు ప్రదానోత్సవం మంగేష్కర్ స్మారకంగా నిర్మించిన ఆడిటోరియంలో జరుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

