సిక్కుల ప్రార్థనతో అమెరికా చట్టసభ ప్రారంభం
చరిత్రలో మొదటిసారిగా అమెరికా ప్రజాప్రతినిధుల సభను సిక్కు ప్రార్థనలతో ప్రారంభించారు. శుక్రవారం సభా కార్యక్రమాల నిర్వహణకు ముందు తొలుత సిక్కులు ప్రార్థన చేశారు.
న్యూఢిల్లీ: చరిత్రలో మొదటిసారిగా అమెరికా ప్రజాప్రతినిధుల సభను సిక్కు ప్రార్థనలతో ప్రారంభించారు. శుక్రవారం సభా కార్యక్రమాల నిర్వహణకు ముందు తొలుత సిక్కులు ప్రార్థన చేశారు. యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా సమావేశాన్ని సిక్కు ప్రార్థనతో ప్రారంభిస్తున్నామని, ఇది మనకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులందరికీ సంతోషకరమైన సందర్భమని ప్రార్థనలు నిర్వహించిన జ్ఞాని జశ్వీందర్ సింగ్ తెలిపారు. అనంతరం సిక్కు సమన్వయ కమిటీ ప్రతినిధి హర్జీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యుల కోసం ఆశీర్వాదాలు కోరినట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

