UP groom | వరుడి మెడలోని మాలను లాక్కెళ్లిన ట్రక్ డ్రైవర్.. పెళ్లి కొడుకు ఏం చేశాడో చూడండి.. VIDEO
UP groom | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ పెళ్లి వేడుకలో ఊహించని సీన్ జరిగింది.
UP groom | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ పెళ్లి వేడుకలో ఊహించని సీన్ జరిగింది. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనంగా.. వరుడు (UP groom) ఎంతో ఉత్సాహంగా గుర్రంపై ఊరేగింపుగా (horse ride) వేదిక వద్దకు బయల్దేరాడు. మెడలో కరెన్సీ దండతో (garland) డప్పు వాయిద్యాలు, డ్యాన్సుల మధ్య ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నాడు. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓమినీ ట్రక్ డ్రైవర్.. వరుడి మెడలోని కరెన్సీ మాలను లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన మీరట్ (Meerut)లో చోటు చేసుకుంది.
వెంటనే అప్రమత్తమైన వరుడు.. పెళ్లి మండపానికి బదులు మాల కోసం ఆ ట్రక్ డ్రైవర్ వెంట పరిగెత్తాడు. గుర్రం దిగి బైక్ ఎక్కాడు. హైవే వెంబడి ట్రక్‌ను వెంబడించాడు. సినిమా లెవల్లో ట్రక్పైకెక్కి క్యాబిన్లోకి దూరాడు. తన డబ్బుల దండను డ్రైవర్ వద్ద నుంచి లాక్కొన్నాడు. అనంతరం వాహనం ఆపి సదరు డ్రైవర్‌ను చితకొట్టాడు. ఇంతలో వరుడి బంధువులు కూడా అక్కడికి చేరుకొని అంతా కలిసి ట్రక్ డ్రైవర్‌ను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Video of the year!
In UP’s Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT
— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024
Also Read..
Drugs | అండమాన్ తీరంలో ఐదు టన్నుల డ్రగ్స్ స్వాధీనం.. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇదే అత్యధికం
Devendra Fadnavi | సీఎంగా ఫడ్నవీస్.. అజిత్ పవార్ మద్దతు..!
PM Modi | దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు.. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Garland
- Meerut
- UP Groom
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

