Home
National
Union Minister Giriraj Called On The People To Hit The Non Functioning Officers With Sticks
పనిచేయని అధికారులకు బడితెపూజ
కర్రలతో కొట్టాలని ప్రజలకు కేంద్రమంత్రి గిరిరాజ్ పిలుపు
పాట్నా/బెగుసరై, మార్చి 7: పని చేయని ప్రభుత్వ అధికారులకు బడితె పూజ చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన తన నియోజకవర్గమైన బెగుసరైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏదైనా పనిమీద అధికారుల వద్దకు వెళ్లితే పనులు జరుగడం లేదని చాలా మంది నాకు ఫిర్యాదులు చేస్తున్నారు. నాకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. మీ పనిలో నిజాయితీ ఉంటే అధికారిని నిలదీయండి. అయినా పని చేసిపెట్టకుంటే కర్రలతో కొట్టండి’ అని సూచించారు. ఈ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీశ్‌కుమార్ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ‘నన్ను ఎందుకు అడుగుతున్నారు.. అధికారులపై ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆయననే అడగండి’ అని నితీశ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

