ఆరోగ్య రంగానికి 90,958 కోట్లు
2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,958.63 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చితే 12.96 శాతం ఎక్కువ అని వెల్లడించారు. 2023-24లో కేంద్రం రూ.80,517.62 కోట్లు కేటాయించింది.
న్యూఢిల్లీ, జూలై 23: 2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,958.63 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చితే 12.96 శాతం ఎక్కువ అని వెల్లడించారు. 2023-24లో కేంద్రం రూ.80,517.62 కోట్లు కేటాయించింది.
మరోవైపు, మూడు క్యాన్సర్ మందులు ట్రాస్తుజుమాబ్ డెరుక్సెకాన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్కు కస్టమ్ డ్యూటీ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఎక్స్రే మిషన్లలో వాడే ఎక్స్రే ట్యూబ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్స్పై బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు వివరించారు. ఆయుష్ మినిస్ట్రీకి రూ.3,712.49 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

