సుప్రీం న్యాయమూర్తులపైకి పేపర్లు విసిరిన వ్యక్తి
సుప్రీంకోర్టులో శుక్రవారం అనుకోని ఘటన జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ కేవీ విశ్వనాథన్, అలోక్ అరాధేతో కూడిన బెంచ్ విచారించింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు ‘న్యాయమూర్తి గారు.. లక్నో ఏసీపీని అరెస్ట్ చేసేందుకు ఆదేశించాలని మిమ్మల్ని నేను ఆదేశిస్తున్నాను’ అన్నాడు.
- కేసు విచారణలో ఘటన
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో శుక్రవారం అనుకోని ఘటన జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ కేవీ విశ్వనాథన్, అలోక్ అరాధేతో కూడిన బెంచ్ విచారించింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు ‘న్యాయమూర్తి గారు.. లక్నో ఏసీపీని అరెస్ట్ చేసేందుకు ఆదేశించాలని మిమ్మల్ని నేను ఆదేశిస్తున్నాను’ అన్నాడు.
జస్టిస్ విశ్వనాథన్ స్పందిస్తూ ‘మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా’ అని ప్రశ్నించాడు. ఫిర్యాదుదారు స్పందిస్తూ.. తనవైపు నుంచి సమాధానం అంతేనని.. తన చేతిలో ఉన్న పేపర్లను గాల్లోకి విసిరాడు. సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

