ఫ్లైవోవర్ పైనుంచి పడి దగ్ధమైన లారీ..!
Truck catches fire: ఓ లారీ అదుపుతప్పి ఫ్లైవోవర్ పైనుంచి పడిపోయింది. ఆ వెంటనే లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి ఫ్లైవోవర్ పైనుంచి పడిపోయింది. ఆ వెంటనే లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఢిల్లీ-జైపూర్ రహదారిపై కోట్‌పుత్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీలో ఏం లోడు తీసుకెళ్తున్నారు..? లారీ డ్రైవర్ ఏమయ్యాడు..? ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది..? అనే విషయాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Rajasthan | Truck catches fire after it falls from a flyover on Delhi-Jaipur Highway near Kotputli pic.twitter.com/K6eTsIiEbn
— ANI (@ANI) July 6, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

