Derek OBrien | రాజ్యసభ నుంచి తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సస్పెన్షన్
Derek OBrien | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (Trinamool MP) డెరిక్ ఒబ్రెయిన్ (Derek OBrien) రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ (suspended) అయ్యారు.
Derek OBrien | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (Trinamool MP) డెరిక్ ఒబ్రెయిన్ (Derek OBrien) రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ (suspended) అయ్యారు. బుధవారం లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై నేడు రాజ్యసభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ (Rajya Sabha Chairman) జగదీప్ (Jagdeep Dhankhar)తో ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపారు. దీంతో చైర్మన్ ఒబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రెయిన్ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం లోక్‌సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ జగదీప్.. ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చారు. విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన 28 నోటీసులను చైర్మెన్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఒబ్రెయిన్కి చైర్మన్‌కి మధ్య వాగ్వాదం నెలకొంది. ఒబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Parliament Breach | సభలో భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ ఇవ్వాలి : విపక్షాల డిమాండ్
Parliament Breach | కలర్ స్మోక్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు వాయిదా
Sikkim | సిక్కింలో భారీ హిమపాతం.. 800 మంది టూరిస్ట్‌లను రక్షించిన ఆర్మీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

