Tomato Price | ట్రిపుల్ సెంచరీ దిశగా టమాట.. త్వరలోనే కిలోకు రూ.300!
Tomato Price | ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో డబుల్ సెంచరీ దాటిన టమాట ధరలు ట్రిబుల్ సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి.
Tomato Price | న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో డబుల్ సెంచరీ దాటిన టమాట ధరలు ట్రిబుల్ సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి. మదర్ డైరీ తన రిటైల్ స్టోర్స్‌లో కిలో టమాటాలను 259 రూపాయలకు అమ్మకాలు సాగించింది.
తగ్గినట్టే తగ్గిన ధరలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సరఫరా బాగా తగ్గి ధర పెరగడం ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లో కిలో ధర 300 రూపాయలకు చేరుకుంటుందని హోల్‌సేల్ వర్తకులు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Tomato
- Tomato Price
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

