బావ ముఖేశ్‌కు బర్త్‌డే విషెష్ చెప్తూ టీనా అంబానీ పోస్ట్..!

ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన మరదలు, సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ రెండు ఫొటోలు పెట్టారు. మొదటి ఫొటోలో అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ ముఖేశ్ అంబానీతో కలిసి ఉన్నారు. రెండో ఫొటో చాలా రోజుల క్రితం ముఖేశ్ అంబానీ, టీనా అంబానీ కలిసి దిగినది.
ఆ పోస్టులో టీనా అంబానీ “Happy birthday to a loving son, brother and brother-in-law, adoring father and grandfather!” అని రాశారు. ఉదయం ఆ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటి నుంచి వేలల్లో లైకులు వస్తున్నాయి. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. అదేవిధంగా ఫాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖేశ్ అంబానీకి బర్త్‌డే విషెస్ తెలిపుతూ గతంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.
ఇవాళ 64వ పడిలో అడుగుపెట్టిన ముఖేశ్ అంబానీకి గత నెలలో కూడా టీనా అంబానీ పెండ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. హాప్పీ యాన్నివర్సరీ నీతా అండ్ ముఖేశ్ అని పేర్కొన్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన 10 మంది బిలియనీర్ల జాబితాలో 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మాకు మెడిసిన్ పనిచేయదు.. పెగ్గే పని చేస్తుంది.. వీడియో
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

