Monsoon | అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి.. కాస్త ఆలస్యంగా నైరుతి
నైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది.
Monsoon | న్యూఢిల్లీ : నైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది.
దాదాపు 2.1 కి.మీ ఎత్తున సముద్రంపై మేఘాలు విస్తరించాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రుతు పవనాలు ఆలస్యం కావటం ఖరీఫ్ సీజన్, దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

