ఢిల్లీ ఆస్పత్రుల్లో ఇంకో 2,462 పడకలు మాత్రమే..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ ఆస్పత్రుల్లో మొత్తం 18,923 పడకలు అందుబాటులో వాటిలో ఇప్పటికే 16,461 పడకలు రోగులతో నిండిపోయాయి.
మరో 2,462 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కొవిడ్ రోగుల సౌకర్యార్థం రాధా సవోమీ సత్సంగ్ బియాస్‌ను ఇవాళ్టి నుంచి పునఃప్రారంభించనుండగా, మొత్తం 600 పడకలతో ఈ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ అందుబాటులోకి రానున్నది. ఈ వివరాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మీడియాకు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

