Home
National
The Owners Association Of Indore Popular Food Hub 56 Store Has Announced A Bumper Offer For Those Who Vote Early In The Assembly Elections To Be Held On November 17
ముందుగా ఓటేస్తే జిలేబీలు ఫ్రీ
నవంబర్ 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరగా ఓటేసే వారికి ఇండోర్‌లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్' యజమానుల సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పింది.
- ఇండోర్ ఓటర్లకు బంపరాఫర్
ఇండోర్, అక్టోబర్ 14: నవంబర్ 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరగా ఓటేసే వారికి ఇండోర్‌లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్’ యజమానుల సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పింది.
ఓటింగ్ శాతంలో తమ నగరం అగ్రస్థానం పొందాలని ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్టు 56 దుకాణ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి ఈ రెండు స్నాక్స్‌ను 10 శాతం రాయితీతో ఇస్తామని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

