Home
National
The Jharkhand Mukti Morcha Jmm Supported The Aam Aadmi Party Against The Centers Ordinance On Administrative Powers In Delhi
ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్ హామీ ఇచ్చారు.
రాంచీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్ హామీ ఇచ్చారు. శుక్రవారం రాంచీలో సొరేన్‌ను కేజ్రీవాల్ కలిసారు.
అనంతరం సొరేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడుతున్నదని విమర్శించారు. అప్రజాస్వామిక, సమాఖ్య వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో విపక్షాలు ఐక్యంగా ఓడించాల్సిన అవసరం ఉన్నదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

