Home
National
That A Beam Of Light Emits Illumination However Researchers Have Discovered That Even Within That Light There Are Black Spots
వెలుగులోనూ చీకటి!
కాంతి రేఖ వెలుగును ప్రసరిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, ఆ వెలుగులోనూ బ్లాక్ స్పాట్స్ ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.
హైదరాబాద్, మార్చి 31 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంతి రేఖ వెలుగును ప్రసరిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, ఆ వెలుగులోనూ బ్లాక్ స్పాట్స్ ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఆ బ్లాక్ స్పాట్స్ కాంతి కంటే వేగంతో ప్రయాణిస్తాయని తెలుసుకొన్నారు.
అలాగే, ఈ బ్లాక్ స్పాట్స్ ఎలాంటి సమాచారాన్ని, శక్తిని బట్వాడా చేయలేవని గుర్తించారు. తాజా పరిశోధన బ్లాక్ హోల్స్ పరిశోధనల్లో కీలకంగా మారనున్నట్టు, శక్తిమంతమైన మైక్రోస్కోపిక్ పరికరాల అభివృద్ధికి సాయపడనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

