Home
National
Terrorists Fire At Crpf Party In Kashmir Valleys Kulgam District Three Crpf Personnel Injured
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలపై కాల్పులు జరిగాయి. మోటారుసైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఫైరింగ్‌కు పాల్పడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న భద్రతా బలగాలపై కాల్పులు జరిగాయి. పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్ బృందంపై మోటారుసైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఫైరింగ్‌కు పాల్పడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన దుండగులు.. అక్కడ నుంచి పరారీ అయ్యారు. గాయపడ్డవారిని అనంతనాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు.
VIDEO | Jammu and Kashmir: Terrorists fire at CRPF party in Kashmir Valley’s Kulgam district, three CRPF personnel injured. More details are awaited.
#Kulgam #CRPF
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/kn20TsnuiV
— Press Trust of India (@PTI_News) November 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

