Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
Mother Dairy: లీటర్ పాలపై ధరలను పెంచేశారు. మదర్ డెయిరీ, అముల్ సంస్థలు.. పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. గురువారం నుంచి కొత్తగా ప్రకటించిన పాల ధరలు అమలులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: లీటర్ పాల ధరలను పెంచేశారు. మదర్ డెయిరీ, అముల్ సంస్థలు.. పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. గురువారం నుంచి కొత్తగా ప్రకటించిన పాల ధరలు అమలులోకి రానున్నాయి. లీటరుపై రూ.2 నుంచి రూ.6 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. రైతులకు చెల్లించే పాల సేకరణ బిల్లు పెరగడంతో.. డెయిరీ సంస్థలు పాలు. పాల ఉత్పత్తులపై ధరను పెంచేశాయి. ఫుల్ క్రీమ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.4 పెంచారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ అతిపెద్ద మిల్క్ సరఫరా కంపెనీ. గతంలో మే 14, 2026లో చివరిసారి మదర్ డెయిరీ తన పాల ధరలను పెంచింది. ఏప్రిల్ 2025లో కూడా ఓసారి పెంచారు.
పాల సేకరణ ఖర్చులు పెరగడం వల్ల ఆ ప్రాక్యూర్మెంట్ ఛార్జీలను కస్టమర్లును వసూల్ చేసే క్రమంలో పాల ధరను పెంచినట్లు తెలుస్తోంది. ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరుకు 72 నుంచి 76కు పెరిగింది. టోన్డ్ మిల్క్ 58 నుంచి 60కి పెంచారు. టోన్డ్ మిల్క్(పౌచ్డ్) 62కు పెంచారు. డబుల్ టోన్డ్ మిల్క్‌ను లీటరుకు 56 చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ సుమారు 35 లక్షల లీటర్ల పాలు ప్రతి రోజూ సరఫరా చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

