గ్రేటర్ @ 37.2డిగ్రీలు
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి.ఉదయం 8గంటల నుంచే సూర్యకిరణాలు బాణాల్లాగా పడడంతో మధ్నాహ్న సమయానికి నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూర్యకిరణాలు బాణాల్లాగా పడడంతో మధ్నాహ్న సమయానికి నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.1డిగ్రీలు, గాలిలో తేమ 29శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

