Bus roof ripped off by wind | ఈదురు గాలులకు ఊడిన బస్సు టాప్.. ప్రయాణికులు షాక్
Bus roof ripped off by wind | భారీగా వీచిన ఈదురు గాలులకు ప్రభుత్వ బస్సు టాప్ ఊడిపోయింది. (Bus roof ripped off by wind) దీంతో అందులోని ప్రయాణికులు షాక్ అయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.
చెన్నై: భారీగా వీచిన ఈదురు గాలులకు ప్రభుత్వ బస్సు టాప్ ఊడిపోయింది. (Bus roof ripped off by wind) దీంతో అందులోని ప్రయాణికులు షాక్ అయ్యారు. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో పజవేర్కాడు నుంచి సెన్‌గుండ్రం వెళ్తున్న 558 బీ నంబర్ గల ఆర్టీసీ సీటీ బస్సు రూఫ్ పెద్ద శబ్ధంతో ఊడిపోయింది. ఆ బస్సు పై భాగం ఒక పక్కకు కూలిపోయింది. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులు భయాందోళన చెందారు.

కాగా, డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. దీంతో ఆర్టీసీ సిటీ బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. మరోవైపు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ బస్సు వద్దకు చేరుకున్నారు. ఈదురు గాలులకు ఆర్టీసీ సిటీ బస్సు పైభాగం ఊడిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం నిర్వహించే ఆర్టీసీ బస్సుల నాణ్యతను కొందరు ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- roof ripped
- RTC Bus
- Tamil Nadu
- Wind
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

