‘రాష్ట్రపతిని పిలవకపోవడం వివక్ష కాదా?’
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. మేలో జరిగిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని పిలవకపోవడమే సనాతన ధర్మంలో కుల వివక్షకు నిదర్శనమని ఆరోపించారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. మేలో జరిగిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని పిలవకపోవడమే సనాతన ధర్మంలో కుల వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. హిందూ మతంలో సనాతన ధర్మ ఆచరణ పేరిట ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

