Utkur | ఊట్కూరులో కార్డన్ సెర్చ్.. భారీగా పోలీసుల తనిఖీలు
Utkur | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
Utkur | ఊట్కూర్, జూలై 29: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం పెద్దసంఖ్యలో పోలీసులు మండల కేంద్రంలోని వివిధ కాలనీలు, ప్రధాన వీధులు, కూడళ్లలో మోహరించి ఇంటింటినీ తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను నమోదు చేయడంతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

