Gangster Marriage: ఆరు గంటల పెరోల్ తీసుకుని పెళ్లాడిన గ్యాంగ్‌స్టర్
Gangster Marriage: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కలా జతేది.. ఇవాళ లేడీ గ్యాంగ్‌స్టర్ అనురాధ చౌదరీని పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్లి కోసం ఆరు గంటల పెరోల్ తీసుకున్నాడు. బుధవారం సోనిపాట్‌లో జరగనున్న పోస్ట్ వెడ్డింగ్ వేడుకలకు ఆ జంట హాజరుకానున్నది.
చండీఘడ్: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కలా జతేది.. ఇవాళ మరో లేడీ గ్యాంగ్‌స్టర్ అనురాధ చౌదరీని పెళ్లి చేసుకున్నాడు. అనురాధను మేడం మింజ్ అని పిలుస్తారు. ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ గ్యాంగ్‌స్టర్ పెళ్లి(Gangster Marriage) వేడుక జరిగింది. హర్యానాలోని సోనిపట్ నుంచి ప్రత్యేకమైన ఎస్‌యూవీలో వెడ్డింగ్ వేదికకు చౌదరీ వచ్చాడు. అతను పెళ్లి కోసం ఆరు గంటల పెరోల్ తీసుకున్నాడు. అతని పెరోల్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. బుధవారం సోనిపాట్‌లో జరగనున్న పోస్ట్ వెడ్డింగ్ వేడుకలు ఆ జంట హాజరుకానున్నది. ద్వారక సెక్టార్3లో ఉన్న సంతోష్ గార్డెన్‌లోని బాంక్వెట్ హాల్ వద్ద భారీగా పోలీసు భద్రతను పెంచారు. గ్యాంగ్‌స్టర్ సందీప్‌కు చెందిన లాయర్ ఆ హాల్‌ను 51వేలకు బుక్ చేశాడు. సందీప్‌పై ఏడు లక్షల రివార్డు ఉన్నది. ఢిల్లీ కోర్టు ఆయన పెళ్లి కోసం ఆరు గంటల పెరోల్ ఇచ్చింది.
Hist0ry-sh€€ter” Anuradha Choudhary alias ‘Madam Minz’ arrives at banquet hall in Delhi for marriage under heavy security deployment as her partner g@ ngster Sandeep alias Kala Jathedi lodged in Tihar jail is on 6-hour parole. pic.twitter.com/nHIiXzRJUx
— Pirzada Shakir (@pzshakir6) March 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

