Viral Video | ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. షాకింగ్ వీడియో
Viral Video | కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తన కారు బ్యానెట్ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.
Viral Video | కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తన కారు బ్యానెట్ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మిథున్ అనే వ్యక్తి తన ఎస్యూవీ కారులో అతివేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే రూట్లో వాహనాలను చెక్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు.. మిథున్ వాహనానికి అడ్డంగా వెళ్లి పక్కకు ఆపమన్నాడు. దీంతో అతను కారును రోడ్డు పక్కకు ఆపాడు. కానిస్టేబుల్ ఆ కారు ముందు నిల్చొని ఏదో చెక్ చేస్తుండగా.. మిథున్ కారును ఒక్కసారిగా ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అనంతరం కారును మిథున్ తన కారును అలాగే ముందుకు పోనిచ్చా డు. దాదాపు 100 మీటర్ల వరకూ వెళ్లి ఆపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
🚨🚨🚨A man driving an SUV in #Karnataka‘s #Shivamogga attemped to run over a traffic official after he was asked to stop for speeding. The traffic official, who was asking the driver to stop, was knocked over and landed on the car’s bonnet.
The incident took place near Sahyadri… pic.twitter.com/bIPxnTwEfI
— shafqat (@shafquath) October 24, 2024
Also Read..
Vistara flight | హైదరాబాద్‌కు వస్తున్న విమానం జైపూర్‌కు దారి మళ్లింపు
DY Chandrachud | మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశా.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన
Air Pollution | క్షీణించిన గాలి నాణ్యత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

