మేము కొరియన్ యువరాణులం.. ఊహా లోకంలో ఘజియాబాద్ బాలికలు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు కొరియన్ సంస్కృతితో విపరీతమైన వ్యామోహంలో పడ్డారని, తాము భారతీయ పౌరులం కాదని, తాము కొరియన్ యువరాణులమని వారు తమను తాము భావించుకునేవారని పోలీసులు గురువారం తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు కొరియన్ సంస్కృతితో విపరీతమైన వ్యామోహంలో పడ్డారని, తాము భారతీయ పౌరులం కాదని, తాము కొరియన్ యువరాణులమని వారు తమను తాము భావించుకునేవారని పోలీసులు గురువారం తెలిపారు. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గదిలో లభించిన అనేక పుస్తకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పోలీసులు చెప్పారు.
ముగ్గురు బాలికలను నిషిక(16), ప్రాచి(14), పఖీ(12)గా పోలీసులు గుర్తించారు. కొవిడ్ 19 లాక్డౌన్ నాటి నుంచి ఈ బాలికలు స్కూలుకు వెళ్లడం లేదని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

