Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
Supreme Court : సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరుపై ఎవరి ప్రభావం ఉండకూడదు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)ను రాజకీయాల్లోకి లాగొద్దు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరుపై ఎవరి ప్రభావం ఉండకూడదు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీతో కోర్టుకు లింకు ఉండదని, వ్యవస్థీకృత విధులను సుప్రీం అమలు చేస్తున్నట్లు సీజేఐ చెప్పారు. ప్రజాస్వామ్య కార్యక్రమాలను సజావుగా సాగేందుకు అనుమతి ఇవ్వాలని, సుప్రీంకోర్టు వ్యవహారాలకు అంతరాయం కలిగించరాదు అని, లాయర్లు కానీ, కోర్టు సిబ్బంది కానీ, అర్జీదారులను ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

