Home
National
Supreme Court Says Patanjali Apology In Newspapers Should Be Of Same Size As Its Advertisements
యాడ్ సైజ్‌లోనే క్షమాపణలు ఉన్నాయా?
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
- పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. తప్పుదోవ పట్టించే యాడ్ల సైజ్‌లోనే, అదే ఫాంట్లో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారా? అని ప్రశ్నించింది. రెండు రోజుల్లో పత్రికల్లో ప్రచురితమైన ప్రకటనలను సమర్పించాలని పతంజలి ఎండీ అచార్య బాలకృష్ణ, సంస్థ సహ వ్యవస్థాపకుడు, యోగాగురు బాబా రాందేవ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

