ఇద్దరు బిల్కిస్ రేపిస్టులకు బెయిల్
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- యావజ్జీవ శిక్షల నిలుపుదల
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియాల జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్ సుంద్రేశ్, జస్టిస్ వరాలే ధర్మాసనం అక్టోబర్ 28న ఉత్తర్వులిచ్చింది.
ఇవి ఈ నెల 16న వెలుగులోకి వచ్చాయి. ఇద్దరూ 17 ఏండ్లకు పైగా జైలులో ఉన్నారని, వారిలో ఒకరికి తీవ్ర వైకల్యం ఉందని కోర్టు పేర్కొంది. అప్పీల్లో వాస్తవ, న్యాయపరమైన అంశాలు పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇచ్చింది. ఒకరి పేరు ఎఫ్ఐఆర్లో లేదని నిందితుల లాయర్ వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

