Home
Telangana
Tgmsidc Assures Transparent Tender Process Warns Of Strict Action Against Irregularities
పారదర్శకంగా టెండర్ల నిర్వాహణ
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ)లో టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎండీ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
- నమస్తే’ కథనానికి టీజీఎంఎస్ఐడీసీ ఎండీ వివరణ
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ)లో టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎండీ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కమీషన్ కొట్టు.. టెండర్ పట్టు!’ అనే కథనంపై వివరణ ఇచ్చారు.
టెండర్ ప్రక్రియను నిబంధనలకు లోబడి చేపడుతామని, ఎవరైనా అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెండర్లో పాల్గొన్న అన్నీ కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, ఎవరికీ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. టెండర్ నిబంధనలు, టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

