మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ విచారణను ఆయన మరణించిన రెండేండ్ల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. ద
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ విచారణను ఆయన మరణించిన రెండేండ్ల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. దర్యాప్తు సంస్థ ముగింపు నివేదికలను తిరస్కరించి విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీచేసిన 2015 నాటి ప్రత్యేక సీబీఐ కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మన్మోహన్ సింగ్ అప్పీల్‌ను అనుమతిస్తూ సీబీఐ నిర్ధారణలను తిరస్కరించడానికి లేదా ఆయనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి బలమైన కారణాలు ఏవీ లేవని కోర్టు పేర్కొంది. ఈ కేసు యూపీఏ ప్రభుత్వ హయాంలో తలబీర-2 బొగ్గు బ్లాక్ కేటాయింపునకు సంబంధించినది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

