‘మూడు భాషలు’ కొనసాగించొచ్చు!
సీబీఎస్ఈ అనుసరించే త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే మూడు భాషలను ఎంచుకున్న విద్యార్థులు అవే కొనసాగించవచ్చని తెలిపింది. వారిని తిరిగి రెండు భాషలకు మారాలని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది.
- సీబీఎస్ఈ విద్యార్థులకు సుప్రీంకోర్టు భారీ ఊరట
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ అనుసరించే త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే మూడు భాషలను ఎంచుకున్న విద్యార్థులు అవే కొనసాగించవచ్చని తెలిపింది. వారిని తిరిగి రెండు భాషలకు మారాలని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వివరణ ఇచ్చింది. సీబీఎస్ఈ మూడు భాషల విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
సెప్టెంబరు 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పటికే మూడు భాషలను ఎంచుకున్న విద్యార్థుల పరిస్థితిపై సీబీఎస్ఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజాగా స్పష్టత ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

