కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పెషల్ స్ట్రే నోటిఫికేషన్
2026-27 విద్యాసంవత్సరంలో బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అదనపు ప్రత్యేక స్ట్రే నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసింది. బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ)లో అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం ఉదయం 10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.
వరంగల్ చౌరస్తా, నవంబర్ 25 : 2026-27 విద్యాసంవత్సరంలో బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అదనపు ప్రత్యేక స్ట్రే నోటిఫికేషన్ బుధవారం విడుదల చేసింది. బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ)లో అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం ఉదయం 10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీటు అలాట్ అయిన అభ్యర్థులు ఈ నెల 28లోపు యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా (ఎంక్యూ1, ఎంక్యూ2/ఎన్ఆర్ఐ) ఎండీఎస్ కోర్సుకు అర్హత కలిగిన అభ్యర్థులు 26 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

