ఆర్డీలో పిరమల్ గ్రూపు 225 కోట్ల పెట్టుబడి
ఆర్డీ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు పిరమల్ గ్రూప్ ఫండ్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ పిరమల్ ఆల్టర్నేటివ్స్ బుధవారం ప్రకటించింది.
హైదరాబాద్, నవంబర్ 25: ఆర్డీ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు పిరమల్ గ్రూప్ ఫండ్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ పిరమల్ ఆల్టర్నేటివ్స్ బుధవారం ప్రకటించింది. పిరమల్ ఇండియా క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్-2 ద్వారా చేసిన ఈ పెట్టుబడి ఆర్డీ విస్తరణ ప్రణాళికలకు తోడ్పడటంతోపాటు, పెరుగుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయనున్నది. ఆర్డీ ఇంజినీరింగ్ లిమిటెడ్ సీఎండీ చంద్ర మోటూరు మాట్లాడుతూ… ‘పిరమల్ ఆల్టర్నేటివ్స్తో ఈ భాగస్వామ్యం ఆర్డీ ఇంజినీరింగ్ వృద్ధి ప్రయాణంలో కీలక దశకు చేరుకున్నదని, పీఈబీ, మెటీరియల్ సామర్థ్యాలను పదేండ్లుగా పెంచుకున్నామని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

