Sudarsan Pattnaik | 4045 దీపాంతలతో కాళీమాత సైకతశిల్పం
Sudarsan Pattnaik | ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరో అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. దేశప్రజలకు ఆలోచింపజేసే సందేశంతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ
భువనేశ్వర్: ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరో అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. దేశప్రజలకు ఆలోచింపజేసే సందేశంతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 4045 దీపాంతలతో కాళీమాత (Goddess Kali) సైకతశిల్పాన్ని తయారుచేశారు. వెలుగుల పండుగ వేళ మనలోని అన్ని ప్రతికూలతలను కాల్చివేద్దామని, దీపావళికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, కాలుష్య రహితంగా వెలుగుల పండుగను జరుపుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఐదు గంటలపాటు శ్రమించి ఆరు టన్నుల ఇసుకతో కాళీ మాత సైకత శిల్పాన్ని రూపొందించారు. మొత్తం 4045 దీపాంతలతో ఐదు ఫీట్ల విగ్రహాన్ని కలర్ఫుల్గా తయారుచేశారు. తన ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయనకు సహాయం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

