న్యూఢిల్లీ, జూన్ 1: దేశంలో పట్టణ ప్రాంత యువత రోజూ రెండు గంటల కంటే ఎక్కువ సోషల్మీడియాలో మునిగిపోతున్నదని తాజా నివేదిక వెల్లడించింది. వీటీఐవోఎన్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు 47 శాతం ఎక్కువగా ఈ-కామర్స్, క్విక్ కామర్స్ లపై టైమ్ గడుపుతున్నారు.
18-24 ఏండ్ల యువత సోషల్మీడియా సగటు వినియోగం 97.7 నిమిషాల కన్నా ఎక్కువగా ఉంది.