Anand Mahindra | 17 లక్షల కారును 700లకే అమ్మాలట.. ఈ పిల్లాడి మాట వింటే నా కంపెనీ దివాలా!: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆదివారం చేసిన ట్వీట్లో తన ఫ్రెండ్ చీకూ అనే బుడతడి మాటల వీడియోను షేర్ చేశారని చెప్పారు.
- ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
Anand Mahindra | న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆదివారం చేసిన ట్వీట్లో తన ఫ్రెండ్ చీకూ అనే బుడతడి మాటల వీడియోను షేర్ చేశారని చెప్పారు. అయితే చీకూ చెప్పినట్లుగా రూ.700కు కారును అమ్మితే, తన కంపెనీ దివాలా తీయడం ఖాయమని సరదాగా అన్నారు. చీకూ తన తండ్రితో మాట్లాడుతూ, ఎక్స్‌యూవీ700 మోడల్ కారును కొనాలని కోరాడు. పర్స్‌లో రూ.700 ఉన్నాయని, వాటితో ఈ కారును కొనేద్దామని చెప్పాడు. దీని అసలు ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
My friend @soonitara sent me this saying “I love Cheeku!” So I watched some of his posts on Insta (@cheekuthenoidakid) and now I love him too. My only problem is that if we validated his claim & sold the Thar for 700 bucks, we’d be bankrupt pretty soon…😀 pic.twitter.com/j49jbP9PW4
— anand mahindra (@anandmahindra) December 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

