సీపీపీ నేతగా మళ్లీ సోనియా
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 8: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సోనియా పేరును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించగా.. నేతలు గౌరవ్ గొగోయ్, తారిక్ అన్వర్ బలపరిచారు. ఈ తీర్మానాన్ని ఎంపీలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సోనియా గాంధీ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

