Sonia Gandhi | తొలిసారి పెద్దల సభకు సోనియా గాంధీ.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం
Sonia Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు.
Sonia Gandhi | ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గురువారం ఉదయం సోనియాతో రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP)గా ప్రమాణ స్వీకారం చేయించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ (Rajasthan) నుంచి సోనియా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఉదయం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
#WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi takes oath as Rajya Sabha MP.
(Source: Sansad TV) pic.twitter.com/hVG45ANi0u
— ANI (@ANI) April 4, 2024
Also Read..
Gold Price | పసిడి భగభగలు.. రూ.70వేల మార్క్‌ను దాటిన 10 గ్రాముల బంగారం ధర
Rahul Gandhi | రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ రూ.20 కోట్లు.. సొంత కారు కూడా లేదు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

