రాజీవ్ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా : సోనియా
తన భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : తన భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. అంతేగాకుండా జరిగిన ఘటనల గురించి తన వివరణను అందించే తన రాబోయే ఆత్మకథ ‘బిలాంగింగ్-ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఒక ‘తమాషా’ను రేకెత్తించే అవకాశం ఉందని కూడా ఆమె తెలిపారు.
మంగళవారం తన సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తాను ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని ఎందుకు రాయాలని నిర్ణయించుకున్నానో వివరిస్తూ తనకు ఎదురైన ఘటనల గురించి తన కోణంలో రాసే అవకాశం ఈ పుస్తకం కల్పించిందని ఆమె పేర్కొన్నారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

