Sonia Gandhi | రాజీనామా రెడీ అన్న సోనియా.. సీడబ్ల్యూసీ తిరస్కృతి!
Sonia Gandhi | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోరితే పదవులకు రాజీనామాకు సిద్ధమని సోనియాగాంధీ చెప్పినట్లు సమాచారం.
Sonia Gandhi | సీడబ్ల్యూసీ సమావేశం కోరితే తాము పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పినట్లు సమాచారం. కానీ ఆమె ప్రతిపాదనను సమావేశం తిరస్కరించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత జైపూర్లో చింతన్ శిబిర్ నిర్వహించాలని తీర్మానించామన్నారు.
పార్టీ వ్యూహాల్లో లోపాల వల్లే ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోయామని వేణుగోపాల్ చెప్పారు. జైపూర్లో జరిగే చింతన్ శిబిర్లో పార్టీ వరుస పరాజయాలపై చర్చిస్తామన్నారు. పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చింతన్ శిబిర్లో చర్చిస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

