Watch: రోడ్లు శుభ్రపరిచేందుకు స్మార్ట్ జుగాడ్.. వీడియో వైరల్
Smart Jugaad To Clean The Roads | సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. ఇటీవల నగరాల్లో రోడ్ల క్లీనింగ్ కోసం యంత్రాలు వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఒక కార్మికుడు వినూత్నంగా రోడ్లను శుభ్రం చేస్తున్నాడు. వాహనం వెనుక తేలికగా తిరిగే యంత్రానికి నాలుగు పెద్ద చీపుర్లు అమర్చాడు.
న్యూఢిల్లీ: సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. ఇటీవల నగరాల్లో రోడ్ల క్లీనింగ్ కోసం యంత్రాలు వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఒక కార్మికుడు వినూత్నంగా రోడ్లను శుభ్రం చేస్తున్నాడు. (Smart Jugaad To Clean The Roads) వాహనం వెనుక తేలికగా తిరిగే యంత్రానికి నాలుగు పెద్ద చీపుర్లు అమర్చాడు. మోటార్ ఆన్ చేయడంతో ఆ నాలుగు చీపుళ్లు తిరుగుతూ రోడ్డును చాలా చక్కగా క్లీన్ చేస్తున్నాయి. అంతేగాక రోడ్డుపై ఉన్న చెత్తను ఒక పక్కకు తోస్తున్నాయి.
కాగా, ఫిగెన్ అనే మహిళ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘ఏదైనా పని జరిగితే అది ఎలా అయినా పర్వాలేదు’ అని పేర్కొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కార్మికుడు వినియోగించిన స్మార్ట్ జుగాడ్‌ను నెటిజన్లు అభినందించారు. అలాగే నిత్యం రోడ్లు, పరిసరాలు శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలువురు ప్రశంసించారు.
If something works it doesn't matter how. 😂pic.twitter.com/WdiHEqYZ4T
— The Figen (@TheFigen_) November 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

