DK Shivakumar | త్వరలో ముఖ్యమంత్రి పీఠంపై డీకే.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ
మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూర్చుంటారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ ‘రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్ సీఎం అవుతారు.
- రెండున్నరేండ్ల తర్వాత సిద్ధరామయ్య ఇంటికే
DK Shivakumar | దేవనగెరె, అక్టోబర్ 27: మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూర్చుంటారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ ‘రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్ సీఎం అవుతారు.
ఇందులో రెండో మాటకు తావులేదు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు’ అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఓ గుంపు.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, మంత్రి పదవి ఆశచూపుతున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

