Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఛెస్ట్, శ్వాసకోస వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు.
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీప్ శరద్ పవార్.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతి, శ్వాసకోస ఇన్ఫెక్షన్కు ఆయన చికిత్స పొందారు. శరద్ పవార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ద్రువీకరించారు. ఇక నుంచి ఇంటి వద్దే రికవరీ జరగనున్నట్లు తెలిపారు. చికిత్సకు శరద్ పవార్ మంచిగానే స్పందిస్తున్నారని, మందులు తీసుకోవాలని ఆయనకు సూచన చేశామని, వయసు దృష్ట్యా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని డాక్టర్ ప్రీతమ్ సమ్దానీ తెలిపారు. నవంబర్ 2వ తేదీన పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో శరద్ పవార్ చేరారు. అయితే అదే రోజు మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. శరద్ పవార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో పాటు అనేక మంది ప్రముఖులు పవార్‌ను ఆస్పత్రి వద్ద కలిశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

